బెట్టింగ్ యాప్స్ కేసులో సీఐడీ దూకుడు.

.భారత్ న్యూస్ హైదరాబాద్….బెట్టింగ్ యాప్స్ కేసులో సీఐడీ దూకుడు

వేగంగా సాగుతున్న సెలబ్రిటీల విచారణ

మరికాసేపట్లో సీఐడీ ముందు హాజరుకానున్న సెలబ్రిటీలు మంచు లక్ష్మి, భయ్యా సన్నీ యాదవ్, రీతు చౌదరి….