సుధామాధవి ఫిర్యాదుపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్..

భారత్ న్యూస్ అమరావతి..సుధామాధవి ఫిర్యాదుపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్..

డీజీపీ హరిష్ కుమార్ గుప్తాకి నోటీసులు

విచారణ జరిపి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించిన కమిషన్