భారత్ న్యూస్ హైదరాబాద్….బ్రేకింగ్ న్యూస్
బీఆర్ఎస్ సోషల్ మీడియాను కంట్రోల్ చేయండి లేకుంటే నాతో పాటు మీ మంత్రి పదవులు కూడా పోతాయి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక డూ ఆర్ డై.. దీని మీద మనందరి భవిషత్తు ఆధారపడి వుంది
బీఆర్ఎస్ సోషల్ మీడియాకు మంత్రులు కౌంటర్లు ఇవ్వకపోతే ఎలా
బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మంత్రులే స్వయంగా సోషల్ మీడియాను పర్యవేక్షించాలి
సానుకూల ఫలితం రాకపోతే నాతో పాటు ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది
ఆదివారం మధ్యాహ్నం తన క్యాంప్ కార్యాలయంలో మంత్రులతో గంటన్నర పాటు జరిగిన లంచ్ ప్రోగ్రాంలో కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
