భారత్ న్యూస్ విజయవాడ…జూన్ 12న పిల్లల స్కూల్స్ తెరిచే ముందే, తల్లికి వందనం ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తాం.
త్వరలోనే, ఏ నెలలో ఏ పథకం ప్రభుత్వం ఇస్తుందో తెలియ చేస్తూ, సంక్షేమ పథకాల క్యాలెండర్‌ని ముఖ్యమంత్రి రిలీజ్ చేస్తారు.
WhatsApp us