భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….రక్షకుడే భక్షకుడైన వేళ…!
నిజామాబాద్ జైలు సూపరింటెండెంట్ చింతల దశరథంపై లైంగిక వేధింపుల ఆరోపణలు…
పోక్సో చట్టం కింద చింతల దశరథ్‌పై కేసు నమోదు.. విచారణ చేపట్టిన జిల్లా మెజిస్ట్రేట్….
గతంలో.. చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పని చేసినప్పుడు కూడా ఆరోపణ…
వీడియో కాల్ చేస్తేనే పేరోల్‌కి సహకరిస్తానని వేధించాడంటూ.. ఒక ఖైదీ సోదరి ఫిర్యాదు…
జైలుకు ములాకత్ కోసం వచ్చే ఖైదీల భార్యలను కూడా లైంగికంగా వేధించాడని ఆరోపణ…
ఇప్పుడు మళ్లీ అలాంటి ఆరోపణలే రావడంతో.. ఈ వ్యవహారంపై జిల్లా మెజిస్ట్రేట్ ఫోకస్… కె ఆర్ క్రైమ్ న్యూస్ తెలుగు
