ఏపీ లొ అచ్యుతాపురం రాంబిల్లి సెజ్ లో డ్రగ్స్ కలకలం.

భారత్ న్యూస్ గుంటూరు …ఏపీ లొ అచ్యుతాపురం రాంబిల్లి సెజ్ లో డ్రగ్స్ కలకలం.

📍ఫార్మా కంపెనీలో అనుమతి లేకుండా డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తింపు.

రాత్రి నుంచి డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల సోదాలు.

డ్రగ్స్ నమూనాలపై దర్యాప్తు చేస్తున్న డీఆర్ఎ అధికారులు.