భారత్ న్యూస్ విశాఖపట్నం..ఉబెర్ కప్‌లో పీవీ సింధు కంటి వద్ద కనిపించిన వింత స్టికర్
‘టెంపుల్’ అనే కొత్త తరం వేరబుల్ టెక్నాలజీ ట్రాకర్ ను పెట్టుకున్న సింధు
మెదడుకు రక్త ప్రసరణ, పనితీరును ఇది ట్రాక్
దీనిని అభివృద్ధి చేస్తోన్న జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ బృందం

ఒకరకంగా ఇది ‘బ్రెయిన్ ఫిట్‌నెస్ ట్రాకర్’