భారత్ న్యూస్ శ్రీకాకుళం…పంజాబ్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి
185 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 18.3 ఓవరల్లో ఛేదించిన శ్రేయస్ సేన

టాప్-2 రేసు నుంచి తప్పుకుని ఎలిమినేటర్ ఆడనున్న ముంబై ఇండియన్స్
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..
ఐపీఎల్ చరిత్రలో 3 వేర్వేరు జట్లను క్వాలిఫయర్-1కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్ గా నిలిచిన శ్రేయస్
2020లో DC, 2024లో KKR, 2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఈ ఘనత సాధించిన శ్రేయస్ అయ్యర్