నిజంసాగర్లో ముగ్గురు యువకులు గల్లంతు..ఒకరి మృతదేహం లభ్యం

..భారత్ న్యూస్ హైదరాబాద్….నిజంసాగర్లో ముగ్గురు యువకులు గల్లంతు..ఒకరి మృతదేహం లభ్యం

కామారెడ్డి జిల్లాలోని నిజంసాగర్ బ్యాక్ వాటర్లో ఈతకు వెళ్లి గల్లంతైన ముగ్గురు వ్యక్తులు

ఎల్లారెడ్డికి చెందిన మధుకర్ గౌడ్, తిమ్మారెడ్డికి చెందిన నవీన్, సోమర్ పేట్ కు చెందిన హర్ష అనే ముగ్గురు వ్యక్తులు ఈతకు వెళ్లి గల్లంతు అవ్వగా, లభించిన మధుకర్ గౌడ్ మృతదేహం

ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులు….