హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

ఇటీవల పెంచిన మెట్రో చార్జీలపై 10% డిస్కౌంట్ ప్రకటించిన మెట్రో సంస్థ

మే 24 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించిన మెట్రో రైలు సంస్థ