బోరబండ బీఆర్ఎస్ నాయకుడు సర్దార్ మృతితో మాగుంట గోపీనాథ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు

..భారత్ న్యూస్ హైదరాబాద్….బోరబండ బీఆర్ఎస్ నాయకుడు సర్దార్ మృతితో మాగుంట గోపీనాథ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు

తన కుడి భుజమైన సర్దార్, బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ టార్చర్ భరించేలక ఇటీవల ఆత్మహత్య చేసుకోవడంతో, గోపీనాథ్ గత వారం రోజులుగా తీవ్ర ఆందోళనలో ఉన్నాడని కుటుంబసభ్యులు తెలిపారు

కనీసం భోజనం కూడా చేయలేదని, రోజంతా సర్దార్ నే తలుచుకుంటూ బాధపడేవారని మాగుంట గోపీనాథ్ కుటుంబ సభ్యులు తెలిపారు –బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్