రీ-నీట్ (Re-NEET) నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హైలెవెల్ రివ్యూ

భారత్ న్యూస్ రాజమండ్రి…రీ-నీట్ (Re-NEET) నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హైలెవెల్ రివ్యూ

🔹 త్వరలో జరగనున్న రీ-నీట్ పరీక్షల సన్నద్ధతపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష.

🔹 ఎటువంటి లోపాలు లేకుండా, కఠినమైన భద్రతా ప్రోటోకాల్స్‌తో పరీక్ష నిర్వహించాలని ఆదేశం.

🔹 పటిష్ట పర్యవేక్షణ కోసం రాష్ట్రాల కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయ సమావేశాలకు దిశానిర్దేశం.