పోలవరం-బనకచర్లకు ప్రాజెక్టుకు రూ. 81,900 కోట్లు ఖర్చవుతుంది: చంద్రబాబు

భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…పోలవరం-బనకచర్లకు ప్రాజెక్టుకు రూ. 81,900 కోట్లు ఖర్చవుతుంది: చంద్రబాబు

Jun 07, 2025,

పోలవరం-బనకచర్లకు ప్రాజెక్టుకు రూ. 81,900 కోట్లు ఖర్చవుతుంది: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ : సీఎం చంద్రబాబు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులు త్వరగా పొందాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ నెలాఖరులోపు టెండర్లకు చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ‘ఈ ప్రాజెక్టుకు రూ. 81,900 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఇందులో 50% EAP రుణంగా, కేంద్ర గ్రాంట్ 20%, రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీ 10%, HAM(హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) పద్దతిలో 20 శాతం ఉంటుంది’ అని చంద్రబాబు తెలిపారు.