ప్రజలతో పవన్ ముఖాముఖి’

భారత్ న్యూస్ శ్రీకాకుళం….. .. ….Ammiraju Udaya Shankar.sharma News Editor.’ప్రజలతో పవన్ ముఖాముఖి’

AP: ప్రజా సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘మన ఊరు-మాటా మంతి’ అనే స్క్రీన్ గ్రీవెన్స్ను రేపు(గురువారం) ప్రారంభించనున్నారు. ఇందుకు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవానీ థియేటర్ వేదిక కానుంది. ఇక్కడికి వచ్చే ప్రజలతో పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడతారు. వారి సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలివ్వనున్నారు.