త్వరలో కొత్త పథకం.. మహిళలకు రూ.15 వేలు!
భారత్ న్యూస్ అనంతపురం .. .Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆంధ్ర ప్రదేశ్ :
త్వరలో కొత్త పథకం.. మహిళలకు రూ.15 వేలు!
కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ‘గృహిణి ‘ పేరుతో కొత్త పథకం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కాపు సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు.
ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని కార్పొరేషన్ ప్రతిపాదించిందన్నారు. దీనికి సుమారు రూ.400 కోట్లు అవసరమని చెప్పారు.

త్వరలోనే ఈ స్కీం అమలయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.