భారత్ న్యూస్ అనంతపురం .. ….భారీ కుంభకోణం కేసులో UCO బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ గోయల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. రూ.6210.72 కోట్ల భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. వడ్డీ లేకుండా CSPLకి రుణం ఇచ్చినందుకు ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
