భారత్ న్యూస్ విశాఖపట్నం..టీడీపీ ఘన విజయం..
📍గెలుపు అనంతరం ధృవీకరణ పత్రం అందుకున్న టీడీపీ అభ్యర్థి లతారెడ్డి
📍మొత్తం ఓట్లు 10601
📍మొత్తం పోలైన ఓట్లు 7800
📍టీడీపీకి వచ్చిన ఓట్లు 6716
📍వైసీపీకి వచ్చిన ఓట్లు 683
📍కాంగ్రెస్ 104
📍మెజారిటీ 6033
WhatsApp us