ప్రధానమంత్రి Narendra Modi .. కర్ణాటక పర్యటనలో భాగంగా..బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రధానమంత్రి Narendra Modi .. కర్ణాటక పర్యటనలో భాగంగా..బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు.

♦అనంతరం వందేభారత్ లో ప్రయాణిస్తున్న చిన్నారులతో ముచ్చటించారు.

♦ఆర్‌వీ రోడ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రోలో గంటపాటు ప్రయాణించారు.