భారత్ న్యూస్ ఢిల్లీ…..జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు
త్రిసభ్య కమిటీ దర్యాప్తు నివేదికను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించిన యశ్వంత్ వర్మ
అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు జడ్జిలతో గతంలో కమిటీ

నోట్ల కట్టలు దొరికిన విషయం వాస్తవమేనని తేల్చిన త్రిసభ్య కమిటీ
దింతో అయన పిటిషన్ ను కొట్టేసిన కోర్టు