…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ కు ఎగుమతి అవుతున్న బియ్యం నాణ్యతపై ఆ దేశ వ్యవసాయ మంత్రి PTU లారెల్ జూనియర్ ప్రశంసలు కురిపించారు.
ఈ రోజు న్యూఢిల్లీలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆయన సమావేశమయ్యారు.
WhatsApp us