భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…విశాఖ GVMC స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం
10 స్థానాల్లో తొమ్మిది స్థానాలు కైవసం చేసుకున్న కూటమి
కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ

8 స్థానాలు టీడీపీ, ఒక స్థానం బీజేపీ, ఒక స్థానం లో వైసీపీ విజయం
భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో వైసీపీ నుంచి 24 వార్డు కార్పొరేటర్ పద్మ రెడ్డి విజయం
మరోసారి GVMC లో సత్తా చాటిన కూటమి