త్వరలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి కాళేశ్వరం నివేదికపై సభలో చర్చ పెడతాం.

…భారత్ న్యూస్ హైదరాబాద్….త్వరలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి కాళేశ్వరం నివేదికపై సభలో చర్చ పెడతాం.

వీలైతే కేసీఆర్, హరీష్ రావు కూడా ఆ సమావేశాలకే రావొచ్చు.

సమావేశాలు ముగిశాక కమిషన్ సూచన మేరకు చర్యలు తీసుకుంటాం

– సీఎం రేవంత్ రెడ్డి