భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. పెట్టుబడులు రాబట్టేందుకు ప్రోత్సాహకాలు ఇస్తే తప్పేముంది.
TCSను ఆకర్షించేందుకు నామమాత్రపు ధరతో భూమిని కేటాయించి ఉండవచ్చు. రాష్ట్రాభివృద్ధి ప్రారంభ దశలో ఉంది. ఎంత రేటుతో భూమిని కేటాయిస్తున్నారని కాదు. TCS రాకతో రాష్ట్రానికి ఎంత ప్రయోజనం కలుగుతుందో చూడాలి. ఐటీ వృద్ధితో హైదరాబాద్, బెంగుళూరు ఎలా ఉన్నాయో చూస్తున్నాం కదా. TCSకు నామమాత్రపు ధరతో భూ కేటాయింపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు. లీజు పద్దతిలోనే భూమిని కేటాయిస్తున్నామన్న ఎస్జీపీ ప్రణతి. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశం.
