భారత్ న్యూస్ శ్రీకాకుళం….రష్యా తీరంలో అల్లకల్లోలం సునామీముప్పు!
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో భారీ భూకంపం. సునామీ హెచ్చరికలు జారీ చేసిన రష్యా. అప్రమత్తమైన భారత కాన్సులేట్ జనరల్
రష్యాలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించడంతో శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తం
అమెరికాలోని కాలిఫోర్నియా సహా పశ్చిమ రాష్ట్రాల్లో నివసిస్తున్న భారతీయులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు
