రష్యాలో భారీ భూకంపం.. తీవ్రత 8.7గా నమోదు..

భారత్ న్యూస్ శ్రీకాకుళం….రష్యాలో భారీ భూకంపం.. తీవ్రత 8.7గా నమోదు..

2011 తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం..

సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని రష్యా ప్రభుత్వం హెచ్చరిక