భారత్ న్యూస్ గుంటూరు…Ammiraju Udaya Shankar.sharma News Editor…..పీఏసీ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వ వేధింపులపై ప్రత్యేక యాప్ తెస్తున్నాం
వైసీపీ కార్యకర్తలను ఎవ్వరు వేధించినా..ఆధారాలు యాప్లో అప్లోడ్ చేయొచ్చు
పార్టీ డిజిటల్ లైబ్రరీలో అన్నీ సేవ్ చేస్తాం-జగన్

అధికారంలోకి రాగానే డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేస్తాం
అందరికీ సినిమా చూపిస్తాం-జగన్
వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం-జగన్