భారత్ న్యూస్ గుంటూరు…..ఏపి, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎదురుదెబ్బ
💥నియోజకవర్గాల పునర్విభజన కోసం దాఖలైన పిటిషన్ కొట్టివేసిన సుప్రీం కోర్టు..
💥నూతన నియోజకవర్గాలపై ఆశలుపెట్టుకున్న నాయకుల ఆశలపై నీళ్లు చల్లిన సుప్రీం కోర్టు ధర్మాసనం
WhatsApp us