భారత్ న్యూస్ మంగళగిరి…హరి హర వీరమళ్ళు” సినిమా ఘనవిజయానికి అందరూ కలిసికట్టుగా భాగస్వాములవ్వాలి
కోడూరు తూర్పు వైపున ఉన్నటువంటి మారుతి (లక్ష్మి) థియేటర్ నందు రేపు అనగా 23 వ తారీఖున రాత్రి 8 గంటలకు కేక్ కటింగ్ కు అందరి జన సైనికులు, వీర మహిళలు మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రావలసినదిగా కోరడమైనది.
మన సినిమాని మన కోడూరు థియేటర్ లోనే చూద్దాం.
మన నాయకుడు విజయానికి మనందరం భాగస్వాములమవ్వాల్సిన సమయం ఇది…

మీ
పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసైనికులు, వీర మహిళలు…..కోడూరు