భారత్ న్యూస్ విశాఖపట్నం..ఉచిత బస్ పథకానికి సంబంధించి జీరో ఫేర్ టికెట్ జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు..
🔍ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరికీ ZERO FARE TICKETS…త్వరలో విధి విధానాలు.
WhatsApp us