భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణా :
మాజీ మంత్రి పేర్ని నాని పై అవనిగడ్డ పీఎస్ లో కేసు నమోదు
హింసను ప్రేరేపించేలా పేర్ని నాని మాట్లాడుతున్నారని ఫిర్యాదు
పేర్ని నాని పై ఫిర్యాదు చేసిన టిడిపి రాష్ట్ర నేత కనపర్తి.
WhatsApp us