కేటీఆర్ పై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

.భారత్ న్యూస్ హైదరాబాద్….కేటీఆర్ పై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

నువ్వు నిజంగా మనిషివైతే, నీకు కళ్ళు సక్కగా కనపడితే ములుగులో పోలీస్ రాజ్యం ఎక్కడ నడుస్తోందో చెప్పు

నువ్వు నీ పార్టీ అబద్దాల పునాదులపై పుట్టకపోతే పోలీసు రాజ్యం ఎక్కడ ఉందో చూయించు

2023 నుంచి 2025 వరకు మీ కార్యకర్తల మీద ఇక్కడి పోలీసులు ఎన్ని కేసులు పెట్టారో చెప్పు

కరోనా సమయంలో సొంత నియోజకవర్గాల్లో కూడా వాళ్లు ప్రజలకు సేవ చేయలేదు

అడవిబిడ్డ అయిన సీతక్కను టార్గెట్ చేస్తే మీకు ఏం వస్తది?

మంత్రి సీతక్క ..