మీటింగ్ పెట్టి చంద్రబాబు 420 అబద్ధాలు చెబితే… నారా లోకేష్ 840 అబద్ధాలు చెప్పాడు.

భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…మీటింగ్ పెట్టి చంద్రబాబు 420 అబద్ధాలు చెబితే… నారా లోకేష్ 840 అబద్ధాలు చెప్పాడు.
చంద్రబాబు 2014లో పరిమితికి మించి అప్పు చేయడం వల్లే 2019 తర్వాత అప్పు తీసుకునే వెసులుబాటు సన్నగిల్లింది. ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో చంద్రబాబు కంటే జగన్ మోహన్ రెడ్డి ఎంతో పరిణితి కనబరిచారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టి ఇచ్చిన బాండ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.

-పేర్ని నాని గారు, మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు