భారత్ న్యూస్ రాజమండ్రి…అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హాజరవుతారని తెలిపారు..
WhatsApp us