పీఎస్‌ఆర్‌ బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

భారత్ న్యూస్ కడప ..పీఎస్‌ఆర్‌ బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

APPSC కేసులో పీఎస్‌ఆర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 26కి వాయిదా

మధ్యంతర బెయిల్‌ పొడగించాలన్న పీఎస్‌ఆర్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా