హైకోర్టును ఆశ్రయించిన కృష్ణంరాజు..

భారత్ న్యూస్ శ్రీకాకుళం….. .. .హైకోర్టును ఆశ్రయించిన కృష్ణంరాజు..

అమరావతి వేశ్యల రాజధాని అంటూ టీవీ డిబేట్ లో వ్యాఖ్యలు చేసిన కృష్ణం రాజు

వివిధ పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన కేసులను కొట్టేయాలని హైకోర్టులో కృష్ణంరాజు పిటిషన్