భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు.. థ్యాంక్స్ చెప్పిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ఇరాన్ పై అమెరికా దాడులు చరిత్రలో నిలిచిపోతాయి
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకం
బలం ఉంటేనే శాంతి సాధ్యమవుతుందని ట్రంప్, నేను విశ్వసిస్తాం

గాడ్ బ్లెస్ అమెరికా, ఇజ్రాయెల్
ఇరు దేశాల బంధం కొనసాగాలి
నెతన్యాహు