భారత్ న్యూస్ విశాఖపట్నం..నంద్యాల :
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.
ఇన్ ఫ్లో : 60,587 క్యూసెక్కులు.
ఔట్ ఫ్లో : నిల్. పూర్తి స్థాయి నీటిమట్టం : 885
అడుగులు. ప్రస్తుతం : 854.20 అడుగులు.
పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.7080 టీఎంసీలు.

ప్రస్తుతం : 89.7132 టీఎంసీలు.
కుడి,ఎడమ విద్యుత్ కేంద్రాలలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి.