సచివాలయంలో eKYC కి వెళ్ళే ముందే తమ ఆధార్ తో బ్యాంకు అకౌంట్ ఆధార్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి.

భారత్ న్యూస్ గుంటూరు….Ammiraju Udaya Shankar.sharma News Editor…ఇంటర్ 1st ఇయర్ చదువుతున్న SC విద్యార్థులు తల్లికి వందనం కోసం సచివాలయంలో eKYC కి వెళ్ళే ముందే తమ ఆధార్ తో బ్యాంకు అకౌంట్ ఆధార్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి.

ఇంటర్ మొదటి సంవత్సరం SC విద్యార్థుల ఆధార్ తో లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లో మాత్రమే తల్లికి వందనం అమౌంట్ జమ అవుతుంది.