.భారత్ న్యూస్ హైదరాబాద్….మహిళా సాధికారతలో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారిగా సంగారెడ్డి పట్టణంలో మహిళల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను కలెక్టర్ వల్లూరి క్రాంతి పరిశీలించారు.
WhatsApp us