మిర్చి బజ్జీలు తింటున్నారా తస్మాత్ జాగ్రత్త

భారత్ న్యూస్ రాజమండ్రి…బజ్జీలు తిని 23 మందికి అస్వస్థత

తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలంలోని దుగ్గుదూరు గ్రామంలో ఫుడ్ పాయిజన్ జరిగి 90 మంది అస్వస్థతకు గురయ్యారు.

రహదారి పక్కన బండిలో విక్రయించే బజ్జీలు తినడంతో వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో ఆసుపత్రిలో చేరారు