తిరువూరు(మ),మల్లెల వద్ద తప్పిన పెను ప్రమాదం

భారత్ న్యూస్ విజయవాడ…ఎన్టీఆర్ జిల్లా:

తిరువూరు(మ),మల్లెల వద్ద తప్పిన పెను ప్రమాదం

మహారాష్ట్ర నుంచి హనుమాన్ జంక్షన్ కు కోళ్ల మేతతో అతివేగంతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా

స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్, ఊపిరి పీల్చుకున్న స్థానికులు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు..