భారత్ న్యూస్ రాజమండ్రి.పవన్ కళ్యాన్‌కు అస్వస్థత..
ఏపీ క్యాబినెట్ భేటీ నుంచి ఉన్నట్లుండి వెళ్ళిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
సమావేశం జరుగుతుండగా ఆయన తీవ్రమైన వెన్నునొప్పికి గురైనట్లు సమాచారం
దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
WhatsApp us