ప్రపంచంలోనే ప్రమాదకరమైన పక్షి ఇదే

భారత్ న్యూస్ అనంతపురం..ప్రపంచంలోనే ప్రమాదకరమైన పక్షి ఇదే

ఆస్ట్రేలియా, న్యూగినియా అడవుల్లో కనిపించే ‘కాసోవరీ’ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షి. దీని కాలికి ఉండే 5 అంగుళాల పదునైన గోళ్లతో ఒక్క తన్నుతో మనిషిని గాయపరచగలదు.గంటకు 50 కి.మీ వేగంతో పరుగెత్తే ఈ పక్షి, ఏడు అడుగుల ఎత్తుకు ఎగరగలదు. చూడటానికి నిప్పుకోడిలా ఉండే కాసోవరీ, తన ఆవాసానికి ముప్పు వాటిల్లినప్పుడు మాత్రమే మనుషులపై దాడి చేస్తుంది…..