Bank Deposit: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డి)పై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను

భారత్ న్యూస్ వరంగల్ …Bank Deposit: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), తన వినియోగదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డి)పై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. వినియోగదారులు ఈ బ్యాంకులో కేవలం 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు కాలపరిమితితో ఫిక్స్‌డ్ డిపాజిట్లను తెరవవచ్చు. ఎస్‌బిఐ ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు, ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున, దాని వివిధ ఎఫ్‌డి పథకాలలో పెట్టుబడి పెట్టడం హామీతో కూడిన రాబడిని అందిస్తుంది..