భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ : ఐటీఐ జంక్షన్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్‌పై దాడి..!
సుత్తితో దాడిచేసి బ్యాంక్ దోపిడీకి దుండగుడి విఫలయత్నం.. అడ్డుకున్న క్యాషియర్ రమేష్ పైనా దాడి.
బ్యాంక్ మేనేజర్ శివరామరాజుకు తీవ్రగాయాలు.. అప్రమత్తమై దుండగుడిని పట్టుకున్న స్థానికులు.

బ్యాంక్‌కు సంబంధించిన మరో బ్రాంచ్‌లో ఉద్యోగిగా ఉన్న నిందితుడు రవికుమార్..