భారత్ న్యూస్ వరంగల్ …తెలంగాణలో పోటీపై ముందస్తు ప్రణాళికలు ఏమీ లేవు-పవన్
దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించొద్దు

Ammiraju Udaya Shankar.sharma News Editor…నేను తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చెడుగా మాట్లాడలేదు
తెలంగాణ ముమ్మాటికీ ఆ ప్రాంత భూమిపుత్రులదే-పవన్
కేటీఆర్ నాకు సోదరుడు లాంటివారు-పవన్‌కల్యాణ్
ప్రాంతీయవాదం వేరు..ప్రత్యేకరాష్ట్రం కోరుకోవడం వేరు
విభజించుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తాం-పవన్
భూమికి సరిహద్దులు ఉంటాయి.. మనసుకు ఉండదు-పవన్
ఏపీ నుంచి వెళ్లి తెలంగాణలో ఎవరూ పోటీ చేయడం లేదు
జనసేనలోని తెలంగాణ భూమిపుత్రులే..
అక్కడ పోటీ చేస్తామంటున్నారు-పవన్‌కల్యాణ్
దేశంలో బతకడం మన హక్కు.. కాలరాసే హక్కు ఎవరికీ లేదు
కశ్మీరీ పండిట్లను ఆప్రాంతంనుంచి వెళ్లగొడితే ఏమైంది
2014 నుంచి 2024 వరకు..
ఎంతమంది తెలంగాణ కాంట్రాక్టర్లు ఏపీకి రాలేదు
మా తెలంగాణ నేతలు పోరుపెడితే అక్కడికి వెళ్లా-పవన్
పుష్కరకాలం తర్వాత కూడా అంత ద్వేషం ఊహించలేదు-పవన్
మహారాష్ట్ర, తమిళనాడు వెళ్తే ఎక్కడా ఇబ్బందులు లేవు
ఇదంతా సీఎం రేవంత్‌కు తెలిసి జరిగిందని అనుకోవడంలేదు
రాహుల్, ప్రియాంక వయనాడ్ వెళ్లి పోటీ చేయొచ్చా
మా ఇల్లు ఉన్న తెలంగాణకు నేను వెళ్లకూడదా-పవన్
