30 ఏళ్లలో తొలిసారి: ‘టెర్రర్ ఫ్రీ మంత్’గా ఈ మే నెల

భారత్ న్యూస్ అనంతపురం..30 ఏళ్లలో తొలిసారి: ‘టెర్రర్ ఫ్రీ మంత్’గా ఈ మే నెల

జమ్మూ కశ్మీర్ లో ఈ ఏడాది మే నెలలో ఒక్క ఉగ్రవాద దాడి కూడా జరగలేదు. ఎలాంటి ఉగ్ర హత్యలు లేని నెలగా అధికారులు ‘మే 2026’ను గుర్తించారు. గత 30 ఏళ్లలో ఇలాంటి ప్రశాంతమైన నెల లేదని అధికారులు స్పష్టం చేశారు.

ఉగ్రవాద నెట్వర్ పై భద్రతా దళాలు తీసుకుంటున్న కఠిన చర్యల వల్లే ఇది సాధ్య మైందని పేర్కొన్నారు. లోయలో శాంతిభద్రతలు మెరుగుపడటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది….