పక్క రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ లోని తన ఇంట్లో మీడియా సమావేశం నిర్వహిస్తామంటే….

భారత్ న్యూస్ హైదరాబాద్…పక్క రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ లోని తన ఇంట్లో మీడియా సమావేశం నిర్వహిస్తామంటే….

మేము దానికి పర్మిషన్ ఇవ్వం” అది కుదరదు అని చెప్పడానికే గాంధీ భవన్ లో ప్రెస్స్మీట్ పెట్టామంటూ ఒక ఎమ్మెల్సీ ప్రకటించడం ఏంటి..!?

ఆయనకు ఉన్న హక్కు ఏంటి..!

హోమ్ మంత్రి లేదా డీజీపీ లేదా సైబరాబాద్ లేదా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పడం వేరు…!

ఈయన ప్రభుత్వం తరపున అలాచెప్పలి అనుకుంటే..కష్టసాధ్యం కావొచ్చు” అని చెప్పొచ్చు..!

గాంధీభవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం..!

అక్కడ ప్రెస్ మీట్ పెట్టీ పర్మిషన్ల గురించి అధికారిక ప్రకటన ఆయన ఎలా చేస్తారు……