భారత్ న్యూస్ హైదరాబాద్…మాట్లాడితే ఆంధ్రా ఆంధ్రా అంటున్నారు.. అది నాకు నచ్చడం లేదు …
తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆంధ్ర మీద విద్వేషం లేదు
తెలంగాణ ఏర్పాటు కావాలి అనుకున్నారు కానీ.. ఆంధ్ర ప్రజల మీద ఎక్కడ విద్వేషం చూపించలేదు
నిజంగా విద్వేషం చూపించి ఉంటే ఆంధ్ర ప్రజలు ఒక్కరు కూడా ఇక్కడ ఉండే వాళ్ళు కాదు

పవన్ కళ్యాణ్…