భారత్ న్యూస్ రాజమండ్రి…టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద 1998 MTS ఉపాధ్యాయుల ధర్నా
“ఎంఎటీఎస్ వద్దు – రెగ్యులర్ ముద్దు” అంటూ ఆందోళన
25 ఏళ్ల సేవలను పరిగణలోకి తీసుకుని వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్

రిటైర్డ్ ఉపాధ్యాయులకు రూ.20,000 పెన్షన్, హెల్త్ కార్డులు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆందోళన